సత్యమంటే దైవమే ........సత్యానికి ఎదురు లేదు.......
అలుపు అనేదే లేదు.....
విడుపు అంతకన్నా లేదు .........
అదురు లేదు - బెదురూ లేదు .........
దానికి నిదురే లేదు .......
అది మనిషి కాదుగా !
సత్యానికి ఎదురు నిలువలేవు ........
దాన్ని తప్పించుకో లేవు !
దానికి లొంగావా...... సరే సరి !
ఎదురు తిరిగావా...... అదో గతే !.....
ఎన్నటికైనా ఎలాగైనా
కడదాకా నిలబడేది సత్యమే .......
సదా సత్యాన్ని పాటించు.....
సద్గతిని పొందు .........
మోక్షాన్ని అవలీలగా అందు ........
No comments:
Post a Comment