If you help others..... you will see the real divine in their joyfulface...
Thursday, January 19, 2012
ఆలోచించి అడుగు ముందుకెయ్............
మంచి మాటను ఎవరు చెప్పినా పాటించు ..... అది నీకు చేసే మేలు ఇంకె వరూ చేయలేరు....
ఈ ప్రపంచంలో ఏది చేయబోయినా ఆలోచించి చేయి ......
ఆలోచనే లేకపోతే ఆ పనికి అసలు అర్ధమే లేదు.....
అడుగు ముందుకేసే ముందు వెనకడుడు వివరాలు తెలుసుకో ...... ఆచితూచి అడుగేయమన్నారు ఎందుకోకూడా ఆలోచించు ...... మరో మారు ఆలోచించి అడుగు ముందుకెయ్ ....... సాధక భాదకాలు అన్నీ క్షున్నంగా తెలుసుకో ......
No comments:
Post a Comment